AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కత్రినా కైఫ్‌కు అభినందనల వెల్లువ..

కత్రినా కైఫ్.. ఈ పేరు వింటేనే బాలీవుడ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షేక్ అవుతారు. అంతలా ఫ్యాన్స్ ఉన్న ఈ ముద్ధగుమ్మ పుట్టిన రోజు ఈ రోజు.  బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. దీనికి తోడు ఆ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తుండటంతో ఆ ఫోటోలు.. వీడియోలతో ఇంటర్ నెట్ నిండిపోతోంది. ఇందులో తన ఫ్యాన్స్ కంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులే ఎక్కువగా ఉన్నారు. […]

కత్రినా కైఫ్‌కు అభినందనల వెల్లువ..
Sanjay Kasula
|

Updated on: Jul 16, 2020 | 4:32 PM

Share

కత్రినా కైఫ్.. ఈ పేరు వింటేనే బాలీవుడ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షేక్ అవుతారు. అంతలా ఫ్యాన్స్ ఉన్న ఈ ముద్ధగుమ్మ పుట్టిన రోజు ఈ రోజు.  బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. దీనికి తోడు ఆ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తుండటంతో ఆ ఫోటోలు.. వీడియోలతో ఇంటర్ నెట్ నిండిపోతోంది. ఇందులో తన ఫ్యాన్స్ కంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులే ఎక్కువగా ఉన్నారు.

హ్యాపీ బర్త్ డే సందర్భంగా కైఫ్ కూడా తన ఫోటోలను కొన్నింటి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఈ కరోనా సమయంలో తాను ఏం చేస్తోంది చెప్పింది. అంతే కాదు తాను ఉదయం లేచింది మొదలు ఏం చేస్తుందో అన్నింటిని ఫోటోల రూపంలో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే కొందరు ఆమె చిన్ననాటి ఫోటోలను షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చేసూని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మా బుజ్జి కత్తి ఎంత అందంగా ఉందో.. అంటూ పోస్టులు పెడుతున్నారు.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?