AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల తర్వాత వచ్చాడు.. డకౌట్ అయ్యాడు..

పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాక్ ఆటగాడు ఫవాద్ ఆలమ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేశాడు.

11 ఏళ్ల తర్వాత వచ్చాడు.. డకౌట్ అయ్యాడు..
Ravi Kiran
|

Updated on: Aug 14, 2020 | 9:29 PM

Share

Fawad Alam Duck Out: పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాక్ ఆటగాడు ఫవాద్ ఆలమ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేశాడు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. 34 ఏళ్ల ఫవాద్ 2009లో తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత నిలకడైన ఆటతీరు కొనసాగించకపోవడంతో జట్టులో స్థానంలో కోల్పోయాడు. పాక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణించడం వల్ల మళ్లీ ఇప్పుడు దేశం తరపున అవకాశం దక్కింది. కానీ ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కావడంతో ఫవాద్ నిరాశగా వెనుదిరగగా.. నెటిజన్లు అతడిపై జాలి చూపిస్తున్నారు. కాగా, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 233 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
అబ్బాయిలు.. అమ్మాయిని ఎంచుకునేటప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి
అబ్బాయిలు.. అమ్మాయిని ఎంచుకునేటప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..పంత్‎కు ఆయన వార్నింగ్
పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..పంత్‎కు ఆయన వార్నింగ్
భారతదేశానికి షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు వార్నింగ్
భారతదేశానికి షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు వార్నింగ్
ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..?
ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..?
పండుగల వేళ రైల్వే శాఖ నుంచి మరో శుభవార్త.. ప్రయాణికులకు భారీ ఊరట
పండుగల వేళ రైల్వే శాఖ నుంచి మరో శుభవార్త.. ప్రయాణికులకు భారీ ఊరట
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్