AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దాదా మాదిరిగానే కోహ్లీ కూడా.. గొప్ప జట్లను ఎలా ఓడించాలో బాగా తెలుసు’.!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ మాదిరిగానే...

'దాదా మాదిరిగానే కోహ్లీ కూడా.. గొప్ప జట్లను ఎలా ఓడించాలో బాగా తెలుసు'.!
Ravi Kiran
|

Updated on: Nov 19, 2020 | 12:34 PM

Share

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ మాదిరిగానే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లారని మాజీ కోచ్ జాన్ బుచానన్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు ఆతడు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

గంగూలీలో ఉన్న పలు నాయకత్వ లక్షణాలు కోహ్లీలో కూడా ఉన్నాయన్నాడు. అప్పట్లో దాదా ఆటతీరులో అనేక మార్పులు తెచ్చాడు. సహచర క్రికెటర్లకు ఆస్ట్రేలియా లాంటి గొప్ప జట్లను ఎలా ఓడించాలో వంటపట్టించాడు. ఇరు జట్ల మధ్య ఆధిపత్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది గంగూలీ అయితే.. ఇప్పుడు ఆ వంతును కోహ్లీ పూర్తి చేస్తున్నాడని బుచానన్ పేర్కొన్నాడు.

ఇప్పటిదాకా టీమిండియాను కోహ్లీ నడిపించిన తీరు స్పూర్తిదాయకం. 2018-19 సిరీస్‌లో పుజారా, కోహ్లీ, రహనేల నుంచి అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లను చూశాం. ఇప్పుడు జరిగే సిరీస్ కూడా ఇరు జట్లకు కీలకం కానుందని బుచానన్ అన్నాడు. కాగా, కోహ్లి మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి రావడం.. ఆ టెస్టు సిరీస్‌కు కీలకం అవుతుందని బుచానన్ వివరించాడు.

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత