ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలను భక్తులు దర్శించుకునేందుకు అన్ని జిల్లాల...

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..
Follow us

|

Updated on: Nov 19, 2020 | 8:42 AM

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. కార్తీక మాసంలో రాష్ట్రంలోని ఐదు పంచారమాలను(పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి) భక్తులు దర్శించుకునేందుకు అన్ని జిల్లాల నుంచి 1,750 స్పెషల్ బస్సులను తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒక్కరోజులోనే భక్తులు ఈ ఐదు పంచారామాలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, మొదటి సోమవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు మొత్తంగా 106 బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. అత్యధికంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి 46 బస్సులు తిప్పింది. (APSRTC Good News)

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..