AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్.. తగ్గుతున్న వింత వ్యాధి ప్రభావం..!

ఏలూరు వాసులకు ఊరటను ఇచ్చే గుడ్ న్యూస్. క్రమక్రమంగా వింత వ్యాధి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కొత్తగా...

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్.. తగ్గుతున్న వింత వ్యాధి ప్రభావం..!
Ravi Kiran
|

Updated on: Dec 08, 2020 | 6:24 PM

Share

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటను ఇచ్చే గుడ్ న్యూస్. క్రమక్రమంగా వింత వ్యాధి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నెల 5వ తేదీన(తొలి రోజు) 83 మంది వింత వ్యాధి కారణంగా హాస్పిటల్ పాలవ్వగా.. 6న 242 మంది, 7న 180 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇక ఈ రోజు అయితే ఇప్పటివరకు కేవలం 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

రెండు రోజులుగా హోరెత్తిన కాల్ సెంటర్లకు.. గడిచిన రెండు గంటల్లో కేవలం ఒక్క కాల్ మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో అధిక మోతాదులో లెడ్, నికెల్ అవశేషాలు ఎలా వచ్చాయన్న విషయాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఐఎన్ బృందం నీరు, ఆహార శాంపిల్స్‌ను సేకరించింది.

కాగా, ఈ వింత వ్యాధి వల్ల ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 550కు చేరింది. వీరిలో 77 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 24 మందిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 448 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్