AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు

సెప్టెంబర్ 4‌న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు...

తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2020 | 11:50 PM

Share

దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.  శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. భారత్ నుంచి దుబాయ్‌కు విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

సెప్టెంబర్ 4‌న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ వివరాలను దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల వెల్లడించింది. అయితే శనివారం నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. కరోనా మార్గదర్శకాలను పక్కగా పాటిస్తామని చెప్పింది.

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తరలించేందుకు, దేశంలోని విదేశీయులను ఇతర దేశాలకు తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులను కేంద్రం నడుపుతున్నది. అలాగే కొన్ని దేశాలు కూడా భారత్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..