Drugs: మహిళ ప్రైవెయిట్ పార్ట్‌లో ఆరు కోట్ల విలువైన డ్రగ్స్..! చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఆమె ప్రైవెయిట్ పార్ట్‌లో భారీగా హెరాయిన్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఆమె ప్రైవెయిట్ పార్ట్‌లో భారీగా హెరాయిన్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు. ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె అనుమానాస్పదంగా కనిపించడంతో.. అదుపులోకి తీసుకున్నారు. ఉగాండా నుంచి షార్జా మీదుగా ఢిల్లీ వచ్చిన ఆ ప్రయాణికురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె ప్రైవెయిట్ పార్ట్‌లో హెరాయిన్‌ను దాచి ఉంచినట్లు గుర్తించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ.. 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. నార్కోటిక్ యాక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

