కామారెడ్డి జిల్లాలో దారుణం.. భార్యను చితకబాది, వివస్త్రను చేసి..
Domestic Violence: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భిక్కనూరు మండల కేంద్రంలో భార్య పట్ల భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. భార్యను చితక బాదిన భర్త ఆపై ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి నగ్నంగానే పోలీస్‌స్టేషన్‌ను వెళ్లిన భాదితురాలు…భర్త పైశాచికత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భిక్కనూరులో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని నగ్నంగా రోడ్డుపై చూసిన బంధువులు ఆమెకు బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు […]
Domestic Violence: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భిక్కనూరు మండల కేంద్రంలో భార్య పట్ల భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. భార్యను చితక బాదిన భర్త ఆపై ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి నగ్నంగానే పోలీస్‌స్టేషన్‌ను వెళ్లిన భాదితురాలు…భర్త పైశాచికత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భిక్కనూరులో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని నగ్నంగా రోడ్డుపై చూసిన బంధువులు ఆమెకు బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.