AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ దంపతుల కోసం స్పెషల్ సమోసా, రోటీ రెడీ !

భారత పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన డిషెస్, వంటకాలు సిధ్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఖమాన్  (స్పెషల్ స్వీట్), రోటీలు, సమోసాలు ఉన్నట్టు షెఫ్ సురేష్ ఖన్నా తెలిపారు.

ట్రంప్ దంపతుల కోసం స్పెషల్ సమోసా, రోటీ రెడీ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 1:53 PM

Share

Trump Menu: భారత పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులకు గుజరాతీ రుచులతో కూడిన డిషెస్, వంటకాలు సిధ్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఖమాన్  (స్పెషల్ స్వీట్), రోటీలు, సమోసాలు ఉన్నట్టు షెఫ్ సురేష్ ఖన్నా తెలిపారు. ఈ కపుల్ విజిట్ సందర్భంగా  వీటిని ప్రత్యేకంగా తయారు చేశామని, సెక్యూరిటీ సిబ్బంది వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారని ఆయన చెప్పారు. ఇంకా తేనెలో తడిపిన కుకీలు, కొబ్బరినీళ్లు, ఐస్ టీ, స్పెషల్ చాయ్, స్నాక్స్ ఉన్నాయని సురేష్ ఖన్నా వివరించారు. మెనూలో మరికొన్ని పదార్థాలు కూడా ఉన్నాయని, మెనూ పూర్తిగా అమెరికన్ దంపతులకు సంతృప్తి కలిగిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. వారి కోసం ఈ డిష్ లను తయారు చేయడం తమ అదృష్టమే అన్నారాయన..

Follow Us
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..