కరోనా వారియర్స్: వైద్యుల తాత్కాలిక నియామకాలపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను

కరోనా వారియర్స్: వైద్యుల తాత్కాలిక నియామకాలపై  జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 5:24 PM

District collectors ordered: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!

Latest Articles