AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడిగితే సిగరెట్ ఇవ్వలేదని… తుపాకీతో యువకుడిపై

దేశ రాజధానిలో తుపాకీ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. అడగ్గానే సిగరెట్‌ ఇవ్వలేదని.. ఢిల్లీలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆమీర్‌ ఖాన్‌ అనే యువకుడు గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన స్నేహితునితో కలిసి ఓ షాపింగ్‌మాల్‌ సమీపంలో నిల్చున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆమీర్‌ ఖాన్‌ను సిగరెట్‌ ఇవ్వమని అడగ్గా.. అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఓ దుండగుడు […]

అడిగితే సిగరెట్ ఇవ్వలేదని... తుపాకీతో యువకుడిపై
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 27, 2019 | 2:00 PM

Share

దేశ రాజధానిలో తుపాకీ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. అడగ్గానే సిగరెట్‌ ఇవ్వలేదని.. ఢిల్లీలో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆమీర్‌ ఖాన్‌ అనే యువకుడు గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన స్నేహితునితో కలిసి ఓ షాపింగ్‌మాల్‌ సమీపంలో నిల్చున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆమీర్‌ ఖాన్‌ను సిగరెట్‌ ఇవ్వమని అడగ్గా.. అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఓ దుండగుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ యువకుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా