AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షల అర్హతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కోవిడ్ టెస్టు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పింది. తనకు కరోనా పాజిటివా లేక నెగెటివా అనే విషయాన్ని..

కరోనా పరీక్షల అర్హతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2020 | 9:48 PM

Share

కోవిడ్ టెస్టు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పింది. తనకు కరోనా పాజిటివా లేక నెగెటివా అనే విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా లక్షణాలు ఉంటేనే ఇప్పటి వరకు ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేవారు. లక్షణాలు లేని వాళ్లు టెస్ట్ చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో నిబంధనలు మారనున్నాయి. అంతేకాదు, ప్రతి రోజు 2 వేల పరీక్షలు నిర్వహించే వెసులుబాటును ప్రైవేట్ ఆసుపత్రులకు కల్పించాలని హైకోర్టు తెలిపింది.

ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!
బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!
కచ్చితంగా పెళ్లి చేసుకోండి.. సోక్రటిస్ చెప్పిన లాజిక్ ఇదే..
కచ్చితంగా పెళ్లి చేసుకోండి.. సోక్రటిస్ చెప్పిన లాజిక్ ఇదే..
అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!
అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!
కిలోమీటర్‌కు కేవలం రూ.2 మాత్రమే.. వందే భారత్ రైళ్లలో సౌకర్యం
కిలోమీటర్‌కు కేవలం రూ.2 మాత్రమే.. వందే భారత్ రైళ్లలో సౌకర్యం
అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
ఈ చిన్న గూగుల్‌ ట్రిక్‌.. పోయిన మీ ఫోన్‌ను వెతికిపెడుతుంది!
ఈ చిన్న గూగుల్‌ ట్రిక్‌.. పోయిన మీ ఫోన్‌ను వెతికిపెడుతుంది!
4 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్.. ట్విస్టుల మీద ట్విస్టులు..
4 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్.. ట్విస్టుల మీద ట్విస్టులు..