వచ్చే సీజన్‌లో తమ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఐపీఎల్ -14 సీజన్ గెలుచుకునేంది తామే నంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. 2020 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు.

Delhi Capitals Head Coach Ricky Ponting : ఐపీఎల్ -14 సీజన్ గెలుచుకునేంది తామే నంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. 2020 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్. ఈ సీజన్ ఆద్యంతం తమ ఆటగాళ్లు బాగా ప్రదర్శన చేశారని ప్రశంసించింది. వచ్చే సీజన్‌లో తమ జట్టు మరింత బలంగా తయారై ఎంట్రీ ఇస్తుదని అన్నారు. గెలిచి తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఫైనల్కు చేరుకోవడానికి కోచింగ్ సిబ్బంది మహ్మద్ కైఫ్, విజయ్ దాహియా, రియాన్ హ్యారిస్ బాగా తోడ్పడ్డారని.. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు
Delhi CapitalsDelhi Capitals head coachDelhi Capitals head coach Ricky PontingIPL 2021Mumbai Indians