గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

Covid 19: కరోనా వైరస్ మహామ్మరితో ఇటలీ దేశం అతలాకుతలం అవుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో ఈ వైరస్ 86,498 మందికి సోకగా.. అందులో 10,950 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధి బారిన పడి ఏకంగా 9,134 మంది మృత్యువాతపడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇటలీలో 101 ఏళ్ల వయోవృద్ధుడు కరోనాను జయించి ఆ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి ఆశాదీపంగా మారారు. […]

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

Updated on: Mar 28, 2020 | 2:24 PM

Covid 19: కరోనా వైరస్ మహామ్మరితో ఇటలీ దేశం అతలాకుతలం అవుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో ఈ వైరస్ 86,498 మందికి సోకగా.. అందులో 10,950 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధి బారిన పడి ఏకంగా 9,134 మంది మృత్యువాతపడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఇటలీలో 101 ఏళ్ల వయోవృద్ధుడు కరోనాను జయించి ఆ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి ఆశాదీపంగా మారారు. మిస్టర్ పి అనే వృద్దుడికి గతవారం కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు.

‘ఇదొక అద్భుతమని, వందేళ్ల పైబడిన వాళ్లు కూడా కరోనాను తట్టుకుని నిలబడగలరన్న నమ్మకాన్ని మిస్టర్ పి ఇచ్చారని ఇటలీ వైద్యులు తెలిపారు. ప్రపంచానికే ఆయన ఓ ఆశాదీపంగా మారారన్నారు.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?