AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు, 93 మరణాలు సంభవించాయి.

ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
Ravi Kiran
|

Updated on: Aug 23, 2020 | 5:51 PM

Share

Coronavirus Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు, 93 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. ఇందులో 89,742 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,60,087 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,282కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.  అటు గడిచిన 24 గంటల్లో 7,449 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 32,38, 038 టెస్టులు నిర్వహించారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

Follow Us
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి