AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా టెస్ట్ నెగిటివ్ వచ్చినా..రోగి కళ్లె, మలంలో వైరస్​

క‌రోనాకు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ క‌నుగొన‌లేదు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ప్ర‌పంచ వైద్య నిపుణుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు క‌రోనా(కోవిడ్-19) వైర‌స్ కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. చైనాలో ఇటీవ‌ల వెలువ‌డిన ఓ షాకింగ్ న్యూస్ ..అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇటీవ‌ల క‌రోనా నెగ‌టివ్ గా నిర్ధార‌ణ అయిన కొంద‌రి పేషెంట్స్ నుంచి సేక‌రించిన క‌ళ్లె, మ‌లం న‌మూనాల్లో మ‌హ‌మ్మారి కరోనా వైరస్​ను గుర్తించారు చైనా డాక్ట‌ర్లు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ఈ రీసెర్చ్ ప్రచురితమైంది. […]

క‌రోనా టెస్ట్ నెగిటివ్ వచ్చినా..రోగి కళ్లె, మలంలో వైరస్​
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2020 | 4:04 PM

Share

క‌రోనాకు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ క‌నుగొన‌లేదు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ప్ర‌పంచ వైద్య నిపుణుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు క‌రోనా(కోవిడ్-19) వైర‌స్ కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. చైనాలో ఇటీవ‌ల వెలువ‌డిన ఓ షాకింగ్ న్యూస్ ..అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇటీవ‌ల క‌రోనా నెగ‌టివ్ గా నిర్ధార‌ణ అయిన కొంద‌రి పేషెంట్స్ నుంచి సేక‌రించిన క‌ళ్లె, మ‌లం న‌మూనాల్లో మ‌హ‌మ్మారి కరోనా వైరస్​ను గుర్తించారు చైనా డాక్ట‌ర్లు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ఈ రీసెర్చ్ ప్రచురితమైంది.

కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్య‌క్తిని హాస్పిట‌ల్ నుంచి డిచ్చార్జ్ చేసేముందు..ఎక్కువ‌గా క‌ఫం ద్వారా టెస్టులు చేస్తారు. ఆ రిజ‌ల్ట్స్ బ‌ట్టి స‌ద‌రు వ్య‌క్తి క్వారంటైన్​లో ఉండాల్సింది..లేనిది డిసైడ్ చేస్తార‌ని చైనాలోని క్యాపిటల్​ మెడిక‌ల్ యూనివ‌ర్సిటి పరిశోధలుకు తెలిపారు.

వచ్చిన రిజ‌ల్ట్స్ సరైనవేనా.. లేక బాడీలోని ఇతర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు. టెస్టుల్లో కోవిడ్ నెగిటివ్​గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు ఈ డేంజ‌ర‌స్ వైరస్​ ఉంటున్నట్లు గుర్తించారు. వ‌చ్చిన రిజ‌ల్ట్స్ ప్ర‌కారం..రోగి ద్వారా ఇతరుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యంపై క్లారిటీ లేద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఈ విష‌యంపై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌ర‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత