ఏపీలో కరోనా పరీక్షలు.. ఫలితాలు చెక్ చేసుకోండిలా.!

|

Aug 01, 2020 | 12:57 AM

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారా.? ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు.

ఏపీలో కరోనా పరీక్షలు.. ఫలితాలు చెక్ చేసుకోండిలా.!
Follow us on

Coronavirus Tests Andhra Pradesh: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారా.? ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఏపీలో కరోనా టెస్టులు చేయించుకున్నవారు.. వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్, అధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఉపయోగించి టెస్టు రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. లేట్ ఎందుకు ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేసి చెక్ చేసుకోండి. కొంతమంది కరోనా టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయని ఆరోపిస్తున్న నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్‌సైట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.

http://covid19.ap.gov.in/Covid19_Admin/CovidSampleHistory.html

Also Read:

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.

ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!