AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.

కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!
Ravi Kiran
|

Updated on: Aug 27, 2020 | 12:13 AM

Share

Coronavirus Deaths: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాలు తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో ఇవాళ ఒక్క రోజే 1059 మంది కరోనాతో మరణించారు. దీనితో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య  59,449కి చేరింది. ఈ మృతుల్లో పురుషులు 69 శాతం మంది ఉండగా.. మహిళలు 31 శాతం మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం డెత్ రేట్ 1.84 శాతంలో ఉంది. ఇక వయస్సు పరంగా గణాంకాలు చూసుకుంటే.. ముఖ్యంగా ఈ వైరస్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. వారికి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతోనే కరోనా ముప్పు ఎక్కువ ఉంటుందంటున్నారు.

కరోనా మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 51 శాతం మంది ఉన్నారు. ఇక 45-60 ఏళ్లు మధ్య ఉన్నవారు 36 శాతం, 26-44 మధ్య వయస్కులు 11 శాతం, 18-25 ఏళ్లు మధ్య ఉన్నవారు 1 శాతం, 17 ఏళ్లు కంటే తక్కువ ఉన్నవారు 1 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌‌ భూషణ్‌ వెల్లడించారు. కాగా, దేశంలో రికవరీ శాతం.. యాక్టివ్ కేసులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న బాధితుల్లో 2.70 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో, 1.92 శాతం మంది ఐసీయూలో, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. 

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?