కేవలం 24 గంటల్లో 5,584 క‌రోనా పాజిటివ్ కేసులు..

తమిళనాడులో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు వందలు దాటి వేలల్లోకి చేరాయి. నియంత్రణ చర్యలు ఉపయోగ పడటం లేదు. ప్రభుత్వ పెద్ద ఎత్తున కరోనా కట్టడిపై ప్రచారం చేస్తున్నా ప్రజల్లో..

కేవలం 24 గంటల్లో 5,584 క‌రోనా పాజిటివ్ కేసులు..
coronavirus
Follow us

|

Updated on: Sep 09, 2020 | 10:47 PM

తమిళనాడులో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు వందలు దాటి వేలల్లోకి చేరాయి. నియంత్రణ చర్యలు ఉపయోగ పడటం లేదు. ప్రభుత్వ పెద్ద ఎత్తున కరోనా కట్టడిపై ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. కరోనా ఆంక్షలను గాలి వదిలేస్తున్నారు. దీంతో కరోనా పాజిటివ్ కేసులతో మృతుల సంఖ్య కూడా డబుల్ డిజిట్‌లోకి మారిపోయింది.

త‌మిళ‌నాడు రాష్ర్టంలో కేవలం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్ర వరకు 5,584 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,80,524కు చేరుకుంద‌ని వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధ‌వారం సాయంత్రం తాజగా విడుదల చేస్తున్న హెల్త్‌బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ 78 మంది వ్యాధి బారిన ప‌డి మృతి చెంద‌గా ఇప్ప‌టివ‌ర‌కు 8,090 మంది మ‌ర‌ణించారు. తాజాగా 6,516 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకోగా మొత్తం 4,23,231మంది రిక‌వ‌ర్ అయ్యారు.

గతంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు అధికంగా వస్తుండేవి. అయితే ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. ఈ రోజు నమోదైన 5,584 కేసుల్లో 993 పాజిటివ్ కేసులు చెన్నై మహానగరంలో వచ్చాయి. చెన్నై నగరంలో  ఇప్పటి వరకు 1,44, 595 మందికి కరోనా బాధితులు యాక్టివ్ ఉన్నారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి