‘సైలెన్స్ ప్లీజ్’..టీవీ9 నయా ప్రొగ్రాం..అతి త్వరలో

రాజకీయాలు, సినిమా, బిజినెస్, క్రీడలు..టాపిక్ ఏదైనా వార్తను నిక్కచ్చగా, నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తెచ్చే టీవీ 9 మరో కొత్త ప్రొగ్రాంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతోంది. ఈ సారి కామెడీ సెటర్స్‌తో ఎప్పటికప్పుడు బర్నింగ్ టాపిక్స్‌ని  ‘సైలెన్స్ ప్లీజ్’ అంటూ  మీ ముందుకు రాబోతుంది.  సో స్టే ట్యూన్డ్ ఫర్ టీవీ9. 

సైలెన్స్ ప్లీజ్..టీవీ9 నయా ప్రొగ్రాం..అతి త్వరలో
TV9 New programme

Updated on: Aug 12, 2019 | 8:22 PM