నేడు చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రారంభం

| Edited By:

Jul 21, 2019 | 7:52 AM

చంద్రయాన్2 కౌంట్‌డౌన్ ఇవాళ సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు 20 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు షార్ నుంచి.. జీఎస్ఎల్వీ-మార్క్3 ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్2 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.

నేడు చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రారంభం
Follow us on