ఎన్టీఆర్‌కు నివాళి.. తప్పదు మరి..!

గుంటూరు టీడీపీ ఆఫీస్‌లో ఎన్టీఆర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి సహా, మాజీ మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈసారి మహానాడు నిర్వహణ వీలు కానందు వల్ల గ్రామాలు, పట్టణాల్లో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌కు నివాళి.. తప్పదు మరి..!

Edited By:

Updated on: May 28, 2019 | 12:41 PM