రుణాల పేరుతో ఎస్‌బీఐకి రూ.1,800 కోట్లు టోకరా.. దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రుణాల పేరుతో ఎస్‌బీఐకి రూ.1,800 కోట్లు టోకరా.. దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 05, 2020 | 1:44 PM

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు. రూ.1800 కోట్ల ఎస్బీఐ కుంభకోణం కేసు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీలోని లజపతినగర్ లోని ఓ ప్రైవేటు కంపెనీపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ స్కాంకు సంబంధించి లజపతినగర్ లోని ఓ కంపెనీ డైరెక్టర్, గ్యారంటీర్ , మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బీఐను రూ.1,800 కోట్ల మేర రుణాలు తీసుకొని వాటిని దారి మళ్లించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో మోసగించిన కంపెనీతోపాటు డైరెక్టర్ల ఇళ్లపై సీబీఐ దాడులు జరిపింది. వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసు సంబంధించి మరిన్ని ఆధారాలను రాబడుతున్నట్లు సమాచారం.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.