Viral Video: మూగ జీవాలను సైతం ఆకర్షిస్తోన్న ఒలింపిక్స్‌ గేమ్స్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ పిల్లి వీడియోను చూశారా..

Viral Video: ప్రస్తుతం ప్రపంచ క్రీడా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ ఒలిపింక్స్‌ను చూస్తున్నారు. తమ దేశానికి ప్రతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులనే కాకుండా ఇతర దేశస్థుల...

Viral Video: మూగ జీవాలను సైతం ఆకర్షిస్తోన్న ఒలింపిక్స్‌ గేమ్స్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ పిల్లి వీడియోను చూశారా..
Cat Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 31, 2021 | 7:27 AM

Viral Video: ప్రస్తుతం ప్రపంచ క్రీడా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ ఒలిపింక్స్‌ను చూస్తున్నారు. తమ దేశానికి ప్రతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులనే కాకుండా ఇతర దేశస్థుల ప్లేయర్స్‌ ఆటను చూసి ఫిదా అవుతున్నారు. క్షణం క్షణం ఉత్కంఠంగా సాగే ఈ గేమ్స్‌ను చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమకు నచ్చిన ప్లేయర్స్‌ పతకం సాధించాలని ఎంకరేజ్‌ చేస్తున్నారు. అయితే కేవలం మనుషులకే పరిమితం కాకుండా జంతువులు కూడా ఒలింపిక్స్‌ గేమ్స్‌ను ఇష్టపడుతున్నాయా? అన్నట్లు ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంతకీ విషయమేంటంటే.. టీవీలో ఒలింపిక్స్‌ ప్రసారమవుతోన్న సమయంలో ఓ పిల్లి ఎంతో ఆసక్తిగా చూస్తోంది. వీడియోలో ప్లేయర్స్‌ ఆడుతోన్న తీరుకు అనుగుణంగా పిల్లి పలికిన హావభావాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. టీవీలో కదులుతోన్న ప్లేయర్స్‌ను పట్టుకోవడానికి పిల్లి ప్రయత్నిస్తోన్న తీరు నవ్వలు పూయిస్తోంది. పిల్లి చేసిన ఈ సందడిని దాని యజమాని కెమెరాలో బంధించాడు. హ్యూమర్‌ అండ్ ఎనిమల్స్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌ హాండిల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆటలకు మనుషులే కాదు మూగ జీవాలు సైతం ఫిదా అవుతాయనడానికి నిదర్శనంగా నిలుస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Also Read: Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

Sandes App: లోక్‌ సభలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన.. వాట్సాప్‌ తరహాలో ‘సందేశ్‌’ యాప్‌

PM SVANidhi Loan: స్వనిధి పథకం అంటే ఏమిటి..? ఈ స్కీమ్‌ ద్వారా ఎంత మంది లబ్ది పొందారో తెలిపిన కేంద్ర మంత్రి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ