AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీశ్‌ రావు ఫ్లెక్సీ ఏర్పాటు.. టీఆర్‌ఎస్ నేతపై కేసు!

తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. ఆ కాలనీ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారహక్కు కార్యకర్త విజయ్ గోపాల్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ […]

హరీశ్‌ రావు ఫ్లెక్సీ ఏర్పాటు.. టీఆర్‌ఎస్ నేతపై కేసు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 10:34 AM

Share

తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. ఆ కాలనీ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారహక్కు కార్యకర్త విజయ్ గోపాల్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు.. అనుమతి లేకుండా విద్యానగర్ మధ్య విస్తరించి ఉన్న డివైడర్లపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస గౌడ్‌పై ఐపీసీ 268, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
చాణక్య నీతి సూచించిన విజయవంతమైన దాంపత్య రహస్యాలు!
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..