AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కొడుకు పరార్.. ఆగిన పెళ్లి..!

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఈ రోజు(బుధవారం) జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయింది. కారణమేంటంటే.. నిన్న సాయంత్రం నుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ముథోల్ కు చెందిన సంతోష్ కు లోకేశ్వరం మండలం అమ్మాయితో వివాహం కుదిరింది. ఈ రోజు పెళ్లి అనగా ఏమైందో ఏమో తెలీదు కానీ నిన్న సాయంత్రం నుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు […]

పెళ్లి కొడుకు పరార్.. ఆగిన పెళ్లి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2020 | 3:45 PM

Share

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఈ రోజు(బుధవారం) జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయింది. కారణమేంటంటే.. నిన్న సాయంత్రం నుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. ముథోల్ కు చెందిన సంతోష్ కు లోకేశ్వరం మండలం అమ్మాయితో వివాహం కుదిరింది. ఈ రోజు పెళ్లి అనగా ఏమైందో ఏమో తెలీదు కానీ నిన్న సాయంత్రం నుండి పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తునాన్రు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో ఆందోళన నిండుకుంది.