AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షిర్డీలో భక్తుల అదృశ్యం.. ఏమిటా రహస్యం?

షిర్డీలో భక్తుల అదృశ్యంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు శనివారం ఆదేశించింది. “షిర్డీ నుండి ఒక సంవత్సరంలో 88 మంది తప్పిపోయారు” అని కోర్టు తెలిపింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉన్నట్లు హైకోర్టు అనుమానిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ముంబై హైకోర్టు ధర్మాసనం అహ్మద్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్‌లో నివసిస్తున్న మనోజ్ కుమార్ సోని గత ఏడాది ముంబై హైకోర్టులో పిటిషన్ […]

షిర్డీలో భక్తుల అదృశ్యం.. ఏమిటా రహస్యం?
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 16, 2019 | 6:24 PM

Share

షిర్డీలో భక్తుల అదృశ్యంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు శనివారం ఆదేశించింది. “షిర్డీ నుండి ఒక సంవత్సరంలో 88 మంది తప్పిపోయారు” అని కోర్టు తెలిపింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉన్నట్లు హైకోర్టు అనుమానిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ముంబై హైకోర్టు ధర్మాసనం అహ్మద్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్‌లో నివసిస్తున్న మనోజ్ కుమార్ సోని గత ఏడాది ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, 2017 ఆగస్టులో అతని కుటుంబం షిర్డీని సందర్శించినప్పుడు అతని భార్య తప్పిపోయిందని పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ 2020 జనవరి 10 న జరుగనుంది.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?