రాజుకున్న అస్సాం ‘అగ్గి ఆగింది’, 6 నెలల బ్లో ఔట్ కథ ముగిసింది. ఆయిల్ ఇండియా ప్రకటన

అస్సాం లోని బాఘ్ జన్ లో గల చమురుబావిలో చెలరేగిన మంటలు చల్లారాయి. సుమారు 6 నెలల పాటు ఈ గ్యాస్ వెల్ లో మంటలు మండుతూనే వచ్చాయి..

రాజుకున్న అస్సాం 'అగ్గి ఆగింది', 6 నెలల బ్లో ఔట్ కథ ముగిసింది. ఆయిల్ ఇండియా ప్రకటన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 15, 2020 | 9:09 PM

అస్సాం లోని బాఘ్ జన్ లో గల చమురుబావిలో చెలరేగిన మంటలు చల్లారాయి. సుమారు 6 నెలల పాటు ఈ గ్యాస్ వెల్ లో మంటలు మండుతూనే వచ్చాయి. నల్లని పొగలు విరజిమ్ముతూనే వచ్చాయి. చివరకు ఆదివారం ఈ మంటలను పూర్తిగా ఆర్పినట్టు ఆయిల్ ఇండియా ప్రకటించింది. బ్రైమ్ సొల్యూషన్ అనే ప్రత్యేక లిక్విడ్ ని ఉపయోగించినట్టు ఈ సంస్ట వెల్లడించింది. ప్రస్తుతం ఈ చమురుబావిలో ఎలాంటి మంటలు లేవని, కానీ 24 గంటలపాటు పరిస్థితిని పరిశీలిస్తామని ఆయిల్ ఇండియా పేర్కొంది. ఈ మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం విదేశీ నిపుణులను కూడా రప్పించింది. కానీ ఫలితం లేకపోయింది. బ్లో ఔట్ కారణంగా చుట్టుపక్కల గల వందలాది కుటుంబాలను అధికారులు వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు