AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్తాన్ లో రేపు ‘శాంతి విగ్రహాన్ని’ ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ..వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే !

ప్రధాని మోదీ రేపు రాజస్తాన్ లో 'స్టాచ్యూ ఆఫ్ పీస్' (శాంతి విగ్రహాన్ని) ఆవిష్కరించనున్నారు. 'జైనాచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్..

రాజస్తాన్ లో రేపు 'శాంతి విగ్రహాన్ని' ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ..వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 15, 2020 | 9:38 PM

Share

ప్రధాని మోదీ రేపు రాజస్తాన్ లో ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్రహాన్ని) ఆవిష్కరించనున్నారు. ‘జైనాచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాజస్థాన్ పాలీ లోని విజయ వల్లభ సాధన కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. 151 అంగుళాల పొడవైన ఈ విగ్రహాన్ని అష్టధాతు లోహాలతో తయారు చేశారు. మహావీరుని శాంతి సందేశాన్ని విజయ వల్లభ లోకానికి చాటారు.

Follow Us
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
నెలకు రూ.20 వే ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ పథకంతో..
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
6 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా..థియేటర్లలో అట్టర్ ప్లాప్.
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
రూ. 14 కోట్లు వచ్చాయని షికార్లు చేయకమ్మా.. అతడికి ధోనీ హితబోధ
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
పెళ్లిళ్లకు ముందు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగిన బంగారం, వెండి ధర
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..