AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరో బీజేపీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు.

బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ కు కరోనా పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Oct 22, 2020 | 7:44 AM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరో బీజేపీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుసేన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. తాను కరోనా పాజిటివ్ వ్యక్తులను కలవడం వల్లనే తనకు కొవిడ్ పాజిటివ్ గా వచ్చిందని, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని షానవాజ్ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. షానవాజ్ ఇటీవల కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కేసులున్న జాతి వ్యతిరేకి అయిన మాస్కూర్ ఉస్మానీకి బీహార్ మహా ఘట్ బంధన్ పక్షాన సీటు ఇచ్చారని ఆయన ఆరోపించారు. జిన్నా విధానాలను మహాఘట్ బంధన్ పాటిస్తుందా అని షానవాజ్ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల సమయంలో షానవాజ్ కరోనా బారిన పడటం పార్టీశ్రేణుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది.

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత