Jyothika Fitness: 47 ఏళ్ల వయసులోనూ నటి జ్యోతిక తన ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, అధిక ప్రొటీన్ డైట్, క్రమం తప్పని స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కేవలం మూడు నెలల్లో 9 కిలోల బరువు తగ్గి యంగ్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.