చీరలో రంగమ్మత్త వయ్యారాలు.. బ్యూటిపుల్ ఫొటోస్

Samatha

1 July 2026

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, ఈ బ్యూటీ ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

అనసూయ

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. యాంకరింగ్, కామెడీ చేస్తూ  తనకంటూ ఈ బ్యూటీ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

జబర్దస్త్

తర్వాత సొగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్రలో మెరిసి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ మూవీలో తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

సొగ్గాడే చిన్ని నాయన

తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది.

అవకాశాలు

 ఈ మూవీలో ఈ అమ్మడు నటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఈ చిన్నది విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అద్భుతమైన నటన

ఈ మూవీలో నటనకు గాను అవార్డులు సైతం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అనసూయ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది.

అవార్డులు

 తర్వాత ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పుష్ప మూవీలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది. తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

పాన్ ఇండియా సినిమాలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా చీరలో ఉన్న అందమైన ఫొటోలు అభిమానులతో పంచుకుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్