AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ గ్రహ సంచారం.. ఈ రాశుల జీవితంలో అనుకోని మార్పులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే అతి త్వరలో కుజ గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారి జీవితంలో మాత్రం అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయంట. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 01, 2026 | 5:31 PM

Share
 జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం చేయడం అనేది సహజం. అయితే త్వరతలో మృగశిర నక్షత్రంలోకి కుజ గ్రహం సంచారం చేయనుంది. దీని వలన  నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా, అన్ని విధాలుగా శుభపరిమాణాలు కలుగుతాయి.  ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కుజ గ్రహ సంచారం ఎంతో మేలు చేస్తుంది. వీరికి అన్నివిధాలుగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు వాటి నుంచి బయటపడతారు. ఆనందంగా గడుపుతారు.

2 / 5
సింహ రాశి :  సింహ రాశి వారికి కూడా ఇది చాలా బెస్ట్ సమయం. అన్ని పనులను సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా వీరు చాలా దృఢంగా తయారు అవుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా ఇది కలిసి వచ్చే సమయం. వీరికి కుజ గ్రహ సంచారంతో మంచి రోజులు మొదలు అవుతాయి. అనుకున్న పనులు అన్నీ కూడా  సమయానికి పూర్తి అవుతాయి. ఈ సమయం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌