రామతీర్థయాత్ర అరెస్టుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు, నందికొట్కూరులో బీజేపీ నేతల అరెస్టులు

బీజేపీ-జనసేన నిన్న రామతీర్థం యాత్ర చేపట్టడం, సదరు ర్యాలీని అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు, నేతల గృహనిర్భంధాలు..

రామతీర్థయాత్ర అరెస్టుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు, నందికొట్కూరులో బీజేపీ నేతల అరెస్టులు
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 06, 2021 | 12:04 PM

బీజేపీ-జనసేన నిన్న రామతీర్థం యాత్ర చేపట్టడం, సదరు ర్యాలీని అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు, నేతల గృహనిర్భంధాలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు పటేల్ కూడలిలో బీజేపీ పార్టీ నాయకులు, ఏపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరి రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో బైరెడ్డి శబరి రెడ్డిని తక్షణమే వెంటనే విడుదల చేయాలని నందికొట్కూరు పటేల్ సెంటర్ దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, నినాదాలు చేశారు.

అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు