ఇంటర్ విద్యార్థుల కోసం లక్ష్మణ్ దీక్ష..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలోనే లక్ష్మణ్ దీక్షకు కూర్చున్నారు. మంత్రి జగదీష్ రెడ్డిని బర్త్‌రఫ్ చేయడంతో పాటు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ దీక్ష చేస్తున్నారు. తమ డిమాండ్‌లు నెరవేర్చేందుకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు బీజేపీ నేత లక్ష్మణ్.

ఇంటర్ విద్యార్థుల కోసం లక్ష్మణ్ దీక్ష..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 29, 2019 | 12:48 PM