మాజీ లవర్ ను మర్చిపోయి వాలెంటైన్స్ డే నుంచే కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి!
Prasanna Yadla
13 February 2026
Pic credit - Pixabay
వాలెంటైన్స్ డే కొందరికి సంతోషాన్ని ఇస్తే మరి కొందరికి బాధను మిగులుస్తుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి లవ్ సక్సెస్ అవ్వదు.లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు.
ప్రతి ఒక్కరికి లవ్ సక్సెస్ అవ్వదు
ఇక వీళ్లు చేసే మొదటి పని ఏంటంటే.. బ్రేకప్ అవ్వగానే స్టేటస్ లు పెడతారు. దాని వలన బాధ ఎక్కువుతుంది తప్ప తగ్గదు.
బ్రేకప్ అవ్వగానే స్టేటస్ పెట్టకండి
ఇంట్లో ప్రాబ్లెమ్స్ వల్ల కావొచ్చు.. ఇంకా వాళ్ళ కలల కోసం కావొచ్చు కరెక్ట్ రీజన్ చెప్పకుండానే ప్రియమైన వారిని దూరం పెట్టేస్తారు.
రీజన్ చెప్పకుండానే రిజెక్ట్ చేస్తారు
బ్రేకప్ సమయంలో ఎమోషనల్ కోట్స్ చూస్తూ బాధ పడొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని అపార్థం చేసుకునేలా చేస్తుంది.
ఎమోషనల్ కోట్స్ చూడకండి
లవర్ తో విడిపోయాక స్టేటస్ లు పెట్టడం కాదు.. మిమ్మ ల్ని కోల్పోయిన వాళ్ళకి మీ విలువను తెలియజేయాలి.
మీ విలువేంటో తెలియజేయండి
మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళని ఈ వాలెంటైన్స్ డే నుంచే మర్చిపోయి మీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టండి
జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టండి
జీవితంలో ఏది శాశ్వతం కాదని మీకు మీరే రోజూ చెప్పుకోండి. ఇలా చేయడం వలన మీ మాజీ లవర్ ను పూర్తిగా మర్చిపోవచ్చు.
జీవితంలో ఏది శాశ్వతం కాదు
గతంలో జరిగిన వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు.. జీవితంలో ఎలా ఎదగాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఈ సారి కచ్చితంగా గెలుస్తారు.