AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ.. తలలో పేలు పోవడం లేదా.. అయితే, ఈ నేచురల్ టిప్స్ తో శాశ్వతంగా తరిమికొట్టండి!

ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలకు తలలో పేలు భారంగా మారుతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే తలలో ఉండే రక్తం మొత్తం పీల్చేస్తాయి. కాబట్టి, పేలు పడిన వెంటనే వాటిని వదిలించుకోవాలి. దీనికోసం కొందరు మెడిసిన్ వాడుతుంటారు. వాటికన్నా సహజంగా వీటిని వాడి పేలకు చెక్ పెట్టండి.

Prasanna Yadla
|

Updated on: Feb 13, 2026 | 8:51 PM

Share
ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఈ నేచురల్ టిప్స్ తో మీ తలలోని పేలను శాశ్వతంగా తరిమికొట్టండి. మరి, ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

వేప నూనె: మీరు రోజూ వాడే కొబ్బరి నూనెలో పది చుక్కలు వేప నూనె వేసి తలకు బాగా పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే పేలు మొత్తం వదులుతాయి. వారానికొకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2 / 5
వెల్లుల్లి పేస్ట్ : వంట గదిలో ఉండే ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు  పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే పేలు మొత్తం పోతాయి.

3 / 5
నిమ్మ రసం: పేలు బాగా ఉన్నప్పుడు నిమ్మ రసాన్ని తలకు పట్టించి,40 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే పేలు మొత్తం పోతాయి. నెలలో మూడు సార్లు నిమ్మరసాన్ని పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
పేలకు పోగొట్టడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బదులు పైన చెప్పిన సహజ చిట్కాలను పాటించి పేల సమస్యకు చెక్ పెట్టండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా

భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్

తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..

ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌