AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ UAN నెంబర్ తెలియదా..? జస్ట్ ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే సెకన్లలోనే మొబైల్‌లోకి..

మీరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా.. యూఏఎన్ నెంబర్ పొగోట్టుకున్నారా..? లేదా మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీకు తెలియదా..? అయితే జస్ట్ సెకన్లలోనే మీరు ఆ నెంబర్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అదెలానో ఇందులో చూద్దాం రండి.

Venkatrao Lella
|

Updated on: Feb 13, 2026 | 9:32 PM

Share
ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకోవాలంటే యూనివర్శల్ అకౌంట్ నెంబర్(UAN) చాలా అవసరం. యూఏఎన్ నెంబర్ లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో మీ పీఎఫ్ అకౌంట్‌ను వాడలేరు. పీఎఫ్‌ బ్యాలెన్స్ చెకింగ్, నగదు విత్ డ్రా, కేవైసీ, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ లాంటి తదితర సర్వీసులను పొందలేరు. యూఏఎన్‌ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకుంటేనే మీరు సర్వీసులు పొందగలరు.

1 / 5
ఒకవేళ మీరు యూఏఎన్ నెంబర్‌ను మార్చిపోతే సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు హెచ్‌ఆర్‌ను అడగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుంచే యూఏఎన్ నెంబర్ నిమిషాల్లోనే పొందవచ్చు. ఇందుకోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలను అందిస్తో్ంది. అదెలానో చూద్దాం.

2 / 5
యూపీఎఫ్‌వో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కు వెళ్లండి. హోమ్ పేజీలో కుడివైపున ముఖ్యమైన లింక్‌లు అని ఉండే ఆప్షన్‌ ఉంటుంది. అక్కడ దిగువున మీ యూఏఎన్ నెంబర్ తెలుసుకోండి అనే ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ తెరుచుకుంటుంది. మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి

3 / 5
ఆ తర్వాత క్యాప్చా కోడ్ నమోదు చేసి ఓటీపీని ధృవీకరించండి. ఆ తర్వాత నెక్ట్స్ పేజీలోకి వెళుతుంది. అక్కడ మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత షో మై యూఏఎన్ ఆనే ఆప్షన్‌పై ఎంటర్ చేయండి. అక్కడ మీ యూఏఎన్ నెంబర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

4 / 5
ఇక  ఇంటర్నెట్ లేకుండానే SMS పంపడం ద్వారా మీ UAN నంబర్‌ను తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ పంపండి. దీంతో మీకు టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో మీ యూనివర్శల్ అకౌంట్ నెంబర్ వస్తుంది. ఇలా సెకన్లలోనే మీ నెంబర్ పొందవచ్చు

5 / 5
Follow Us
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే

కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర