పురుషులను వేధిస్తోన్న ఆ సమస్యలకు స్టాబెరీలతో గుడ్ బై చెప్పేయండి!

Prasanna Yadla

13 February 2026

Pic credit - Pixabay

పండ్లలో స్ట్రాబెర్రీల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వీటి స్థానం ప్రత్యేకమైనది.

 స్ట్రాబెర్రీలు

 పురుషులు అనారోగ్య సమస్యలు వచ్చినా ఎవరికీ చెప్పుకోలేరు. అలాంటి వారు లోలోపల బాధ పడుతుంటారు.  

పురుషులు

ఎన్నో ఏళ్ళ నుంచి పురుషులను బాధ పడుతున్న సమస్యలకు స్ట్రాబెర్రీలు చెక్ పెడతాయని నిపుణులు చెబుతున్నారు. 

స్ట్రాబెర్రీలు చెక్ పెడతాయి

అయితే, వీటిని నేరుగా తినడం కంటే స్ట్రాబెర్రీలను జ్యూస్ చేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు. 

స్ట్రాబెర్రీలను జ్యూస్ చేసుకుని తాగండి 

దీనిలో ఉండే రక్తపోటును నియంత్రించి గుండె పని తీరును ఇది మెరుగుపరుస్తుంది. కాబట్టి, దీనిని జ్యూస్ రూపంలో తీసుకోండి

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది 

స్ట్రాబెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మగ వారికి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 

ఇమ్యూనిటీ పవర్

పురుషుల్లో కొందరు ఏదయినా విషయాన్ని చెప్పిన కొంత సేపటికే  మర్చిపోతుంటారు ఇలాంటి వారు స్ట్రాబెర్రీల జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

 జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

స్ట్రాబెర్రీలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది