AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chakri: ‘ఆ సాంగ్ పూరికి వినిపిస్తే.. క్యాసెట్‌ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో అన్నాడు.!’

పూరి జగన్నాధ్, అల్లు అరవింద్ కూడా ఆ పాట పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారని చక్రి పేర్కొన్నారు. ఈ పాట ఒక క్లాసికల్ రాగం నుంచి పుట్టిందని, దానిని తాను కొద్దిగా మార్పులు చేసి రూపొందించానని చక్రి వెల్లడించారు. ఫైనల్ వాయిస్ మిక్సింగ్ సమయంలో..

Chakri: 'ఆ సాంగ్ పూరికి వినిపిస్తే.. క్యాసెట్‌ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో అన్నాడు.!'
Chakri
Ravi Kiran
|

Updated on: Feb 13, 2026 | 9:33 PM

Share

సంగీత దర్శకుడు చక్రి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. క్లాసికల్ రాగం నుంచి తాను మాడిఫై చేసిన ఆ పాట కృష్ణవంశీ, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులను ఆకట్టుకుందని చెప్పారు. ఆ వివరాలు ఇలా.. టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. ఒక పాట కోసం కృష్ణవంశీ స్వయంగా లొకేషన్‌కు వచ్చి అభినందించారని చక్రి తెలిపారు. “చక్రి, చాలా బాగా చేశావ్” అని కృష్ణవంశీ పొగిడారని చెప్పుకొచ్చారు.

పూరి జగన్నాధ్, అల్లు అరవింద్ కూడా ఆ పాట పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారని చక్రి పేర్కొన్నారు. ఈ పాట ఒక క్లాసికల్ రాగం నుంచి పుట్టిందని, దానిని తాను కొద్దిగా మార్పులు చేసి రూపొందించానని చక్రి వెల్లడించారు. ఫైనల్ వాయిస్ మిక్సింగ్ సమయంలో, హరిహరన్‌తో పాడించామని ఆయన అన్నారు. ఒక సందర్భంలో, తన ఆఫీస్‌లో జిమ్ చేస్తున్న పూరి జగన్నాధ్‌కు ఈ పాట వినిపించినప్పుడు, ఆయన “ఈ క్యాసెట్ తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకొని నువ్వే విను. నాకు మాత్రం నీ వాయిస్‌తోనే కావాలి” అని కోరడంతో మళ్లీ పాడానని అన్నారు.

విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..
టీ20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. లెక్కలు ఇవిగో?
టీ20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. లెక్కలు ఇవిగో?
వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..