AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తొలి చిత్రంతోనే ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..

Rajitha Chanti
|

Updated on: Feb 13, 2026 | 8:48 PM

Share
సోషల్ మీడియాలో హీరోయిన్లు చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట తెగ హడావిడి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతుంది. క్యూట్ క్యూట్ ఫోజులతో మెంటలెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు.. పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తూనే గ్లామర్ అరాచకం సృష్టించింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

2 / 5
కానీ ఆ తర్వాత ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే పాయల్.. ఇప్పుడు ట్రెడిషనల్ లుక్కులో దర్శనమిస్తుంది. అలాగే చీరకట్టులోనూ గ్లామర్ టచ్ ఇస్తుంది ఈ వయ్యారి. తాజాగా మెరుపుల చీరలో మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

4 / 5
 1992 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్. ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పంజాబీ సినిమా చన్నా మేరేయా (2017) సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.

5 / 5
Follow Us
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72

నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..

వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్

వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?

ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..

హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్

E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?

అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే

ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..