GHMC Elections Results 2020 : కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. అమీర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ విజయం..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తూ దూసుకెళుతుండగా

GHMC Elections Results 2020 : కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. అమీర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ విజయం..

Updated on: Dec 04, 2020 | 6:29 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తూ దూసుకెళుతుండగా.. బీజేపీ అంతేస్థాయిలో టీఆర్ఎస్‌కు గట్టి పోటినిస్తుంది. తాజాగా అమీర్‌పేట డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ 1301 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లుడుతూ.. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటివరకు టీఆర్ఎస్ 44 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 28, ఎంఐఎం 39 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..