5

బీహార్ ఎన్నికలు, మళ్ళీ ఎన్డీయేకి ఆధిక్యం

బీహార్ ఎన్నికల్లో రాత్రి 9 గంటల సమయానికి ట్రెండ్ మారిపోయింది. దాదాపు 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఎన్డీయేకి  126 సీట్లలో క్లియర్ మెజారిటీ వచ్చింది. విజయం పూర్తిగా సాధించాలంటే మరో 122 సీట్లు అవసరమవుతాయి. తాజాగా బీజేపీ 23, ఆర్జేడీ 21, జేడీ-యూ 13, కాంగ్రెస్ 7 ,సీపీఐ-ఎంఎల్ 5 స్థానాలను గెలుచుకున్నాయి. కాగా… ఫలితాలను తారుమారు చేయడానికి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ ఆరోపించింది.    

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 9:10 PM