AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 4: దివితో పెళ్లి.. హారికతో డేటింగ్.. మెహబూబ్ మస్త్ ఆన్సర్.!

బిగ్‌బాస్ నాలుగో సీజన్ తొలి రెండు, మూడు వారాల్లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా.. ఆ తర్వాత టాస్కులలో విజృంభిస్తూ మెల్లమెల్లగా తన సత్తా ఏంటో..

బిగ్ బాస్ 4: దివితో పెళ్లి.. హారికతో డేటింగ్.. మెహబూబ్ మస్త్ ఆన్సర్.!
Ravi Kiran
|

Updated on: Nov 20, 2020 | 5:23 PM

Share

Bigg Boss 4: బిగ్‌బాస్ నాలుగో సీజన్ తొలి రెండు, మూడు వారాల్లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా.. ఆ తర్వాత టాస్కులలో విజృంభిస్తూ మెల్లమెల్లగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు మెహబూబ్. ఫిజికల్ టాస్క్‌లపైనే ఎక్కువగా దృష్టి సారించడం.. పలు సందర్భాల్లో హద్దు దాటడం వంటి విషయాలు అతన్ని ఎలిమినేషన్‌కు దారి తీశాయి.

ఇక బయటికొచ్చిన మెహబూబ్.. అభిజిత్, అఖిల్, సోహైల్‌కు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాజాగా తన బిగ్ బాస్ జర్నీని అభిమానులతో పంచుకున్నాడు. మొదటిగా తన గురువు అమ్మ రాజశేఖర్‌ను కలుస్తానని మెహబూబ్ తెలిపాడు. ఫిమేల్ కంటెస్టెంట్ల‌లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు.? డేటింగ్ ఎవరితో.? చంపేది ఎవర్ని.? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు.. దివితో పెళ్లి, హరికతో డేటింగ్, అరియానాను చంపుతానని మెహబూబ్ మొహమాటం లేకుండా ఆన్సర్ ఇచ్చాడు. అలాగే దివి ముక్కుసూటిగా మాట్లాడుతుందని.. అందంగా ఉంటుందని అన్నాడు. అరియానా పైకి చూడడానికి బోల్డ్‌గా కనిపించినా.. లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ అని మెహబూబ్ అన్నాడు. ఇక హారిక విషయానికి వస్తే ఆమె ఫైటర్ అని.. టాస్కులలో అబ్బాయిలతో ధీటుగా ఆడుతుందని పేర్కొన్నాడు.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి