ఏపీ సరిహద్దుల్లో.. బారులు తీరిన తెలంగాణ మందుబాబులు..

ఏపీ సరిహద్దుల్లో.. బారులు తీరిన తెలంగాణ మందుబాబులు..

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఇంతో ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 3:22 PM

Telangana people at AP Border: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఇంతో ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో ఇన్నాళ్లూ మందులేక అల్లాడిపోయిన మద్యం ప్రియలకు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.

కాగా.. భద్రాచలం పట్టణానికి కేవలం అర కి.మీ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఇది. అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు కి.మీకు పైగా మందుబాబులు ఇలా ఓపికగా నిలబడి బారులు తీరారు.

Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu