గ్రామ సచివాలయ ఉద్యోగులుగా టీడీపీ కార్యకర్తలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు చేశారు. అయితే పంచాయతీలో ఇప్పటికే ఓ వ్యవస్థ నడుస్తోంది. గతంలో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు, అధికారులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఉన్నా.. సచివాలయం పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఇక కొత్తవారు ఏం చేస్తారని చంద్రబాబు నిలదీస్తున్నారు. సీఎం జగన్ ప్రారంభించిన గ్రామ సచివాలయాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన […]

గ్రామ సచివాలయ ఉద్యోగులుగా టీడీపీ కార్యకర్తలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2019 | 10:27 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు చేశారు. అయితే పంచాయతీలో ఇప్పటికే ఓ వ్యవస్థ నడుస్తోంది. గతంలో ఎన్నుకోబడిన వార్డు మెంబర్లు, అధికారులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఉన్నా.. సచివాలయం పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఇక కొత్తవారు ఏం చేస్తారని చంద్రబాబు నిలదీస్తున్నారు. సీఎం జగన్ ప్రారంభించిన గ్రామ సచివాలయాలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థపై బిగ్ డిబెట్ టీవీ9 స్టూడియోలో జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత జోగి రమేష్.. తెలుగుదేశం పార్టీ పై ఆరోపణలు చేశారు. వ్యవస్థలో అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజల దగ్గరకు వెళ్లి పనిచేసే విధంగా తీసుకువెళ్లాలనే ఆశయంతో వాలంటరీ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాదు పలు జిల్లాలు, గ్రామాల్లో చూసుకుంటే వందల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎల్లో మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులే సచివాలయ ఉద్యోగాలు సాధించారు. వీరంతా కేవలం ప్రతిభతోనే జీవితాల్లో స్థిరపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ఫలితాలు సమాధానం చెబుతున్నాయన్నారు.

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..