AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడుక్కునేవారిని వరించిన అదృష్టం

లక్కుండాలే కానీ చిక్కటి చెక్కు చేతికి చిక్కేసి చిక్కులన్నీ ఇట్టే తీరిపోవూ! అట్టాగే జరిగింది ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్‌ నరగంలో ఓ నలుగురు యాచకులకు.. పొద్దున లేచి ఎవరి మొహం చూశారో కానీ అదృష్టం తన్నుకొని వచ్చేసింది.. ఆయాచితంగానే 59 వేల యూరోలు అంటే 43 లక్షల రూపాయలు చేతిలో వచ్చి పడ్డాయి.. మ్యాటరేమిటంటే ఓ అజ్ఞాత వ్యక్తి వీరికి ఓ స్క్రాచ్‌కార్డు ఇచ్చి గీక్కోమన్నాడు.. గీకి చూద్దురు కదా! బ్రహ్మండమైన లాటలీ తగిలింది.. ఓ లాటరీ షాపు […]

అడుక్కునేవారిని వరించిన అదృష్టం
Balu
|

Updated on: Oct 09, 2020 | 5:12 PM

Share

లక్కుండాలే కానీ చిక్కటి చెక్కు చేతికి చిక్కేసి చిక్కులన్నీ ఇట్టే తీరిపోవూ! అట్టాగే జరిగింది ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్‌ నరగంలో ఓ నలుగురు యాచకులకు.. పొద్దున లేచి ఎవరి మొహం చూశారో కానీ అదృష్టం తన్నుకొని వచ్చేసింది.. ఆయాచితంగానే 59 వేల యూరోలు అంటే 43 లక్షల రూపాయలు చేతిలో వచ్చి పడ్డాయి.. మ్యాటరేమిటంటే ఓ అజ్ఞాత వ్యక్తి వీరికి ఓ స్క్రాచ్‌కార్డు ఇచ్చి గీక్కోమన్నాడు.. గీకి చూద్దురు కదా! బ్రహ్మండమైన లాటలీ తగిలింది.. ఓ లాటరీ షాపు దగ్గర వీరు అడుక్కుంటుంటే ఒకాయన యూరో పెట్టి కొనుక్కున స్క్రాచ్‌ కార్డును వీరికిచ్చాడు.. లాటరీ వస్తుందని పాపం అతడికి కూడా తెలియదు.. తెలిస్తే ఇచ్చేవాడు కాదేమో! ఇచ్చినాయన చేయి మంచిది కాబట్టే లాటరీలో ఆ యాచకులకు జాక్‌పాట్‌ తగిలింది.. లాటరీ తగిలిందని తెలియగానే ఫ్రెంచ్‌లో తెగ ఆనందపడ్డారు.. వచ్చిన డబ్బును సమంగా పంచుకున్నారు..

Follow Us
హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే..!
హార్దిక్‌ని పీకేసిన ముంబై.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడే..!
సర్కార్ నిర్లక్ష్యానికి కార్గిల్ వీరుడు ఆత్మహత్యాయత్నం..!
సర్కార్ నిర్లక్ష్యానికి కార్గిల్ వీరుడు ఆత్మహత్యాయత్నం..!
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?