Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు.. అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు సైతం మైనపు..

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!
Girl Video
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Jun 23, 2021 | 3:44 PM

అమ్మాయిలు ఓరకంట చూస్తూ చిన్న నవ్వు నవ్వితే చాలు.. అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాల్సిందే.! అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరిగిపోతాయంటారు. ఏంటి కవిత్వం చెబుతున్నాడని అనుకుంటున్నారా.? లేదండీ.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే మీరు కూడా ఇవే మాటలు చెబుతారు. అసలు ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం పదండి.!

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మన మనసులను హత్తుకుంటాయి. తాజాగా ఓ అమ్మాయి విరిసిన నవ్వుకు నెటిజన్లు ఫ్లాట్ అయిపోయారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె అందాన్ని ప్రశంసిస్తూ వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఆ అమ్మాయి కూరగాయలు కట్ చేస్తున్నట్లు వైరల్ వీడియోలో మనం చూడవచ్చు. ఆ అమ్మాయి పాకిస్తాన్‌‌కు చెందినది అని తెలుస్తోంది. కుటుంబసభ్యుల కోసం ఆమె కూరగాయలు కట్ చేస్తుండగా.. ఎవరో వీడియో చిత్రీకరించారు. అది కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటిదాకా 11 లక్షలకు మందికి పైగా వీక్షించారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!