AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 Telugu : మహిళలు వెళ్లిపోతున్నారు బాస్ !

బిగ్‍బాస్‍లో వరుసగా లేేడీ కంటెస్టెంట్లు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్రాంక్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లిని ముందుగానే సాగనంపారు.

Bigg Boss 4 Telugu : మహిళలు వెళ్లిపోతున్నారు బాస్ !
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2020 | 10:45 PM

Share

బిగ్‍బాస్‍లో వరుసగా లేేడీ కంటెస్టెంట్లు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్రాంక్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లిని ముందుగానే సాగనంపారు. ఇప్పుడు అప్పుడప్పుడైనా తిరగబడే జోర్దార్ సుజాతను పంపించేశారు. ఇక హౌస్‌లో శివంగిలా పోరాడేవాళ్లు కనిపించడం లేదు. బిగ్ బాస్ మొదటి సీజన్లో హరితేజ, మూడవ సీజన్లో శ్రీముఖి తమ స్కిల్స్‌తో పాటుగా టాస్కులలోనూ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. కానీ ఈసారి ఆ స్థాయి లేడీ కంటెస్టెంట్స్ కనిపించడం లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు సెలక్షన్స్ అప్పుడే ఈ విషయంపై కాస్త ఫోకస్ పెడితే బాగుండేది. ఇప్పటికే వరుసగా  నాలుగు వారాలలో ఐదుగురు లేడీస్‍( కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి ధీక్షిత్,  గంగవ్వ, సుజాత) బయటకు వచ్చేశారు.

ఇక హారిక, మోనల్‍ గజ్జర్‍ ఒంటిరిగా పోరాడటం లేదు. అరియానాకు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది కానీ టాస్కులు, అవి గెలవడానికి ఉపయోగపడే జిమ్మిక్కులు, లాజిక్కులపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. లాస్య వంటింటికే పరిమితమైపోయింది. దివి మాస్టర్ సాయం కోరుకుంటుంది. దీంతో నెక్ట్స్ సీజన్‌కి అయినా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని శివంగులను సెలక్ట్ చేస్తే మంచింది. ( పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )

Follow Us
2023లో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
2023లో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ వరం.. తింటే లేచి పరిగెత్తుతారు
విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ వరం.. తింటే లేచి పరిగెత్తుతారు
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. కాసుల వర్షం..
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. కాసుల వర్షం..