AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: జింబాబ్వే- ఆస్ట్రేలియా సిరీస్ రద్దు..

మాయదారి కరోనా వైరస్ క్రీడారంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు, సిరీస్‌లు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కోవలో జింబాబ్వే, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కూడా వాయిదా పడింది.

కరోనా ఎఫెక్ట్: జింబాబ్వే- ఆస్ట్రేలియా సిరీస్ రద్దు..
Ravi Kiran
|

Updated on: Jul 01, 2020 | 1:19 PM

Share

మాయదారి కరోనా వైరస్ క్రీడారంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు, సిరీస్‌లు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కోవలో జింబాబ్వే, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కూడా వాయిదా పడింది. ఆగష్టులో ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.

అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వన్డే సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మ్యాచ్‌లు నిర్వహించడం మంచిది కాదు. రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తిని అంచనా వేసి.. ఆ తర్వాత ఈ సిరీస్‌ను మళ్లీ కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ప్రెసిడెంట్ వెల్లడించారు.

Also Read: పాక్ పేరును ‘పాకియతాన్’గా మార్చిన పీసీబీ.. ట్వీట్ వైరల్..

Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం
మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం